హోమ్ / వంటకాలు / గోధుమపిండి మినీ స్వీట్ ఊతప్పం

Photo of wheat flour sweet pancake by Annapurna jinkala at BetterButter
387
3
0.0(0)
0

గోధుమపిండి మినీ స్వీట్ ఊతప్పం

Jan-07-2019
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి మినీ స్వీట్ ఊతప్పం రెసిపీ గురించి

సింపులుగా పిల్లలు స్కూల్ నుండి రాగానే వేసి ఇవ్వొచ్చు మార్నింగ్ టిఫినికి కూడా చెయ్యొచ్చు

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమపిండి ఒక కప్
  2. పెరుగు హాఫ్ కప్
  3. చెక్కర 5 స్పూన్లు
  4. టూటి ఫ్రూటి 5 స్పూన్లు
  5. నెయ్యి 2 స్పూన్లు
  6. వంటసోడా చిటికెడు
  7. నీరు హాఫ్ గ్లాస్

సూచనలు

  1. గోధుమపిండి లో చెక్కర పెరుగు వంటసోడా వెసి కలిపి తగినన్ని నీరు వెసి దోస పిండి లా కలుపుకోవాలి
  2. టూటి ఫ్రూటి
  3. స్టవ్ పైన పెనం పెట్టి వేడయ్యాక కలిపిన పిండిని చిన్న ఊతప్పం లా వేసి పైన టూటి ఫ్రూటి వెయ్యాలి ఒక స్పూన్ నెయ్యి వేసి కాల్చుకోవాలి
  4. ఇంకో వైపు తిప్పి కాల్చి సర్వ్ చేసుకోవాలి
  5. రెడి ఉతప్పాలు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర