హోమ్ / వంటకాలు / మణుగు బూరెలు(జంతికలు)

Photo of MANUGUBOORELU by Sandhya Rani Vutukuri at BetterButter
588
9
0.0(0)
0

మణుగు బూరెలు(జంతికలు)

Jan-08-2019
Sandhya Rani Vutukuri
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మణుగు బూరెలు(జంతికలు) రెసిపీ గురించి

బూరెలు అంటే తీపి కాదండీ. మా ఊర్లో వీటిని అలాగే అంటారు. చాలా రుచిగా, నిలవ వుండే జంతికల వరైటీ. చాలా కమ్మగా, కర కర లాడుతూ ఎంతో బావుండే ఈ మణుగు బూరెలు చేసి చూడండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • దక్షిణ భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 1/4 కిలో బియ్యప్పిండి
  2. పెద్ద బంగాళా దుంప
  3. 1 గంటెడు పెసరపప్పు
  4. 1/2 చెంచా జీలకర్ర
  5. 1/2 చెంచా నువ్వులు
  6. ఉప్పు తగినంత
  7. చిటికెడు పసుపు
  8. మురుకుల పావు

సూచనలు

  1. బంగాళా దుంప ని కుక్కర్లో ఉడికించుకోవాలి.
  2. స్టవ్ పై, బియ్యప్పిండి కి సమానమైన కప్పు న్నర నీళ్లు మరిగించండి.
  3. ఆ నీటిలో కడిగిన పెసరపప్పు,పసుపు,ఉప్పు,జీలకర్ర, నువ్వులు వేయండి.
  4. 5 ని.లు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి బియ్యప్పిండి వేసి బాగా కలపండి.
  5. ఉడికిన ఆలూ ముద్ద దీనికి కలిపి ఒకసారి ఉప్పు రుచి చూసుకోండి.
  6. మురుకుల పావు లో ముద్ద పెట్టుకొని ఇష్టమైన సైజ్ ప్లేట్ పెట్టుకొని రెడి గా వుంచండి.
  7. స్టవ్ పైన నూనె పెట్టి, వేడి అయ్యాక రకరకాల షేప్స్ తో నూనె లో కాల్చండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర