హోమ్ / వంటకాలు / మసాలా పరాటా

Photo of Masala paratha by Sadhhna praveen at BetterButter
727
5
0.0(0)
0

మసాలా పరాటా

Jan-08-2019
Sadhhna praveen
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా పరాటా రెసిపీ గురించి

ఫైబర్ న టేస్టీ

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఉత్తర భారతీయ
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి 200 గ్రాములు
  2. నీళ్లు పిండి కాల్పుకోవడానికి
  3. జీలకర్ర ఒక టీ స్పూన్
  4. వాము ఒక టీ స్పూన్
  5. కారం రుచికి సరిపడా
  6. ఉప్పు రుచికి సరిపడా
  7. పసుపు చిటికెడు
  8. దనియా పొడి హాఫ్ స్పూన్
  9. అల్లంవెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్
  10. కొత్తిమీర హాఫ్ కట్ట
  11. కరివేపాకు ఒక రెమ్మ
  12. బట్టర్ ఒక క్యూబ్

సూచనలు

  1. ముందుగా గోధుమపిండిలో కోద్హిగా బట్టర్,ఉప్పు, వేసి బాగా కలుపుకోవాలి
  2. ఇప్పుడు కారం, పసుపు,వాము, జీలకర్ర, అల్లంవెల్లుల్లి పేస్ట్,దనియా పొడి, చిదిమిన కరివేపాకు, కొత్తిమీర అన్ని పిండిలో వేసుకివాలి
  3. ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి
  4. ఇప్పుడు ఇష్టం వచ్చిన షేప్ లో పరాటాలు తల్చుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ పెయిన్ పాన్ పెట్టి వేడి ఎక్కనివ్వాలి
  6. ఇప్పుడు తాల్చిన పరాటాలు బట్టర్ వేసుకుంటూ బాగా కాల్చుకోవాలి
  7. అంతే మసాలా పరాటా రెడి
  8. ఈ పరాటాలు సాస్ తో కాని పెరుగుతో కానీ తింటే చాలా చాలా బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర