ఫ్రూట్ సలాడ్ | Fruit salad Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  8th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Fruit salad by Gadige Maheswari at BetterButter
ఫ్రూట్ సలాడ్by Gadige Maheswari
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

ఫ్రూట్ సలాడ్ వంటకం

ఫ్రూట్ సలాడ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Fruit salad Recipe in Telugu )

  • యాపిల్ పండు - 2
  • బోప్పాయి పండు - 1
  • దానిమ్మ పండు - 1
  • అరటి పండ్లు - 2
  • పంచదార- 1/2 కప్
  • కస్టర్డ్ పౌడర్ - 2 స్పూన్
  • పాలు - 2 కప్
  • పుచ్చకాయ ముక్కలు - 1 కప్

ఫ్రూట్ సలాడ్ | How to make Fruit salad Recipe in Telugu

  1. ముందుగా పండ్లు ను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  2. బోప్పాయ పండు ను శుభ్రంగా కడిగి పై చెక్కు లోపలి గింజలను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి 2 స్పూన్లు పంచదార కోద్దిగా పాలు పోసి మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
  3. ఒక పాత్రలో పాలు పోసి మరిగించాలి. ఒక చిన్న గిన్నెలో కస్టర్డ్ పౌడర్ వేసి కొద్దిగా పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.ఇప్పుడు ఈ పాలను మరిగించిన పాలలో వేసి కొంచెం పంచదార వేసి గట్టి పడేవరకు కలుపుకొని స్టౌ ఆఫ్ చేయాలి.
  4. ఒక గాజు పాత్రను తీసుకుని అందులో గ్రైండ్ చేసిన బోప్పాయ పండు పేస్ట్ వేసి పండ్లు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.
  5. మరొక గాజు పాత్రను తీసుకుని అందులో కస్టర్డ్ పౌడర్ కలుపుకుని ఉడికించిన పాలు పోసి పండ్లు ముక్కలు వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి.

నా చిట్కా:

ఫ్రీజ్ లో పెట్టుకోని సర్వ్ చేస్తే బాగుంటుంది

Reviews for Fruit salad Recipe in Telugu (0)