హోమ్ / వంటకాలు / పాలపూరి

Photo of Milkysweet poori by Vasuki Pasupuleti at BetterButter
346
7
0.0(0)
0

పాలపూరి

Jan-08-2019
Vasuki Pasupuleti
15 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలపూరి రెసిపీ గురించి

ముందుగా పూరికి పిండి కలుపుకొని అర గంట నాన పెట్టాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. అరకెజి మంచి సేనగలు
  2. అరకెజి బెల్లం
  3. 5 యాలుకలు
  4. జీడిపప్పు బాదం 8
  5. నూనె సరిపడే
  6. పచ్చి కొబ్బరి అర గిన్నె
  7. గసాలు 3 చెంచాలు
  8. అర లీటర్ పాలు
  9. గోధుమ పిండి అరకెజి

సూచనలు

  1. కావలిసిన పాదార్థాలు పాలు బెల్లం సేనగలు కొబ్బరి యాలకులు గోధుమ పిండి
  2. మిక్ససికి వేసిన కొబ్బరి గసాలు మంచిసేనగలు
  3. బెల్లం పకాంకి పెట్టి
  4. కొంచం సేపు మరిగాక చెత్త వడకట్టుకోవాలి
  5. బాగా గులాబీజామ్ లా పాకం వచ్చేక
  6. అందులో సేనగలు పిండి ని పోసి వుడికెంచాలి
  7. తరువాత కొబ్బరి గసాలు ని వేసి బాగా కలపాలి
  8. బాగా కలపాలి వుడికెంచాలి
  9. తరువాత పాలు పోసి కలపాలి
  10. చిక్కగా వచ్చేవరుకు
  11. పూరీలు చేసి
  12. పూరీలు కాల్చి
  13. ఒక పళ్ళెములో మిశ్రమాన్ని పోసి పూరి పైన మారుస్తూ కలపాలి
  14. కలిపి poorini 4 భాగాలుగా మడుచుకోవాలి
  15. ఏ విధముగా
  16. రుచికరమైన పాలపూరి తిని చూడండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర