హోమ్ / వంటకాలు / తట్టాయి చెక్కలు(నిప్పట్టు)

Photo of Thattai chekkalu recepie by Pasumarthi Poojitha at BetterButter
517
10
0.0(0)
0

తట్టాయి చెక్కలు(నిప్పట్టు)

Jan-09-2019
Pasumarthi Poojitha
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తట్టాయి చెక్కలు(నిప్పట్టు) రెసిపీ గురించి

టేస్టీ రెసిపీ .....

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యం పిండి 1 కప్
  2. మైదా 4 టేబుల్ స్పూన్స్
  3. పుట్నాలు హాఫ్ కప్
  4. ఎండు కొబ్బరి చిన్న చిప్ప తరిగి పెట్టుకోవాలి
  5. శనగ గింజలు 5 టేబుల్ స్పూన్స్
  6. జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  7. కారం 1 టేబుల్ స్పూన్
  8. ఉప్పు సరిపడా
  9. నీళ్లు కొద్దిగా
  10. నూనె ఫ్రై కి సరిపడా
  11. కరివేపాకు 1 రెమ్మ
  12. నువ్వులు 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా మిక్సీ గిన్నె లో వేయించిన శనగ గింజలు,వేరు శనగ పప్పు,ఎండు కొబ్బరి,జీరా,వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ...
  2. ఇప్పుడు ఒక గిన్నె లో బియ్యం పిండి,మైదా,ఉప్పు,కరివేపాకు, నువ్వులు,కారం,శనగ గింజలు ,పుట్నాలు తో పట్టి ఉంచుకున్న పొడి ని ఆ గిన్నె లో వేసుకోవాలి.
  3. ఇప్పుడు ఆ పిండి లో వేడి నూనె కొంచం కాగణించి గిన్నె లో వేసుకొని పిండి కలుపుకోవాలి ,ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని ముద్ద ల కలిపి పక్కన ఉంచుకోవాలి.
  4. ఇప్పుడు పోయి వెలిగించి ముకుడు పెట్టుకొని నూనె వేసి బాగా వేడి అయ్యే లోపు పిండి ముద్ద ను చపాతీ ల చేసుకొని రౌండ్ షేప్ లో చెక్కలు కట్ చేసుకోవాలి.
  5. ఇప్పుడు ఇలా చేసిన చెక్కులను వేడి నూనె లో సిమ్ లో పెట్టి వేయించుకోవాలి రంగు మారె వరకు...
  6. ప్లేట్ లో కి తీసుకొని సర్వ్ చేసుకొని రైస్ లో కి తింటే చాలా బాగుంటాయి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర