హోమ్ / వంటకాలు / పనీర్ పకోరా కరీ

Photo of Paneer pakora curry by Vasuki Pasupuleti at BetterButter
452
4
0.0(0)
0

పనీర్ పకోరా కరీ

Jan-09-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ పకోరా కరీ రెసిపీ గురించి

ముందుగా సేనగపిండి లో ఉల్లిపాయలు మిరపకాయలు ఉప్పు అన్ని కలుపుకొని

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • మహారాష్ట్ర
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పన్నీర్ 200 గ్రాములు
  2. ఉల్లిపాయలు 4
  3. పచ్చిమిరపకాయలు 3
  4. పుదీనా 3 రెమ్మలు
  5. కరివేపాకు 3 రెమ్మలు
  6. గరం మసాలా 2 చెంచాలు
  7. నూనె సరిపడ
  8. సెనెగపిండి పావుకేజీ
  9. షోడ ఉప్పు చిటికెడు
  10. టమాటాలు 4
  11. అల్లంవెల్లులి ముద్ద 2 చెంచాలు
  12. పసుపు చిటికెడు

సూచనలు

  1. పన్నీర్ , సెనెగెపిండి , ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు ,కొత్తిమీర, పుదీన, షోడ అన్ని సిద్ధముగా ఉంచుకోవాలి
  2. అన్ని వేసి బాగా కలపాలి
  3. ఇలాగ కలుపుకోవాలి
  4. పన్నీర్ ని ఇలా కోసుకోవాలి
  5. కోసిన ముక్కలు
  6. బాండాలిలో నూనె పోసి పన్నీర్ ని పిండిలో ముంచి వెయ్యాలి
  7. ఇలాగ
  8. ఇలాగ కాల్చుకోవాలి
  9. చూడండి ఇలా
  10. తరువాత కొంచం సేపు చల్లారాక ముక్కలుగా కోసుకోవాలి
  11. తరువాత టమాటాలు, అల్లంవెల్లులి ,పుదీన , ఉల్లిపాయలు వేసి బాగా మిక్సక్సీకి గుజ్జుగా చేసుకోవాలి
  12. ఇలాగ
  13. తరువాత బాండాలిలో నూనె వేసి జీలకర వేసి ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి
  14. తరువాత పసుపు , కరివేపాకు వేసి రుబ్బుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి
  15. బాగా వేగాక అందులో ఉప్పు గరం మసాలా వేసి బాగా కలపాలి
  16. వేగాలి
  17. అందులో వేపుకున్న పన్నీర్ ముక్కలు ఆంటే పకోరా వేసి బాగా కలపాలి
  18. రుచికరమైన పన్నీర్ పకోరా కరి సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర