టమాట సుప్ | Tomato soup Recipe in Telugu

ద్వారా BetterButter Editorial  |  31st Aug 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Tomato soup recipe in Telugu,టమాట సుప్ , BetterButter Editorial
టమాట సుప్ by BetterButter Editorial
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

745

0

టమాట సుప్ వంటకం

టమాట సుప్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato soup Recipe in Telugu )

 • 750 గ్రాముల టొమాటోల రసం/ తురుము
 • 1 మధ్యస్త ఉల్లిపాయ సన్నగా తరిగినది
 • 1/3 కప్పు భారి క్రీం
 • 2 వెల్లుల్లి తురిమినవి
 • 1 చెంచా ఉప్పు లేని బటర్
 • 1 చెంచా ఆలివ్ నూనే/ బటర్
 • 1 +1/2 కప్పుల చికన్/వెజ్ కూరగాయలు ఉడికించిన నీళ్ళు లేదా నీళ్ళు
 • తాజాగా పొడి కొట్టిన మిరియాలు
 • రుచికి తగినట్టు ఉప్పు
 • 4 తాజా తులసి ఆకులు అలంకరించడానికి.

టమాట సుప్ | How to make Tomato soup Recipe in Telugu

 1. పాన్ తీసుకోవాలి లేదా ఉడికించటానికి గిన్నె, నూనెను మరియు బటర్ ని కలిపి వేడి చెయ్యాలి
 2. ఉల్లిపాయలు మరియు ఒక చికిటేడు ఉప్పు వెయ్యాలి. ఉల్లిపాయలు పూర్తిగా వేగనివ్వాలి, 10 - 15 నిమిషాలు పాటు పడుతుంది.
 3. తరువాత తురిమిన వెల్లుల్లి వేసి మరో 5 నిమిషాలు వండాలి. బాగా కలపండి.
 4. టమాటో ముక్కు మరియు రసాన్ని పాన్ లో పొయ్యాలి. మధ్యస్త మంటలో వండాలి, టొమాటోలు చితమతానికి గారిట లేదా చెంచా వెనుకభాగాన్ని వాడాలి.
 5. టొమాటోలు మెత్తగా అవ్వటం మొదలవుతుంది దానిని 10 నిమిషాలు అలా వండాలి.
 6. వేడిని తగ్గించి, చికెన్ లేదా నీళ్ళను పొయ్యాలి. 15 నిమిషాల పాటు చిన్న మంట పై ఉంచాలి.
 7. ఈ సమయం తరువాత, పాన్ ను వేడి మిద నుంచి తీసి చలార్చాలి. హ్యాండ్ బ్లండర్ సహాయంతో , ఉడికిన టమాటలను రాసంగా చేయాలి.
 8. ఇప్పుడు మీరు అందులో నుంచి సూప్ ని తియచ్చు లేదా అలాగే ముక్కలతో ఉంచుకోవచ్చు.
 9. స్టవ్ ని వెలిగించి, పాన్ లో టమాటో సూప్ ను వేసి మంటను తగ్గించాలి. క్రీం ను అందులో వేసి బాగా కలపాలి.
 10. మిరియాలు, మరియు ఉప్పును రుచికి తగ్గినట్టు కలపాలి. పోపును మీ అవసరాన్ని బట్టి చేసుకోవచ్చు.
 11. తులసి ఆకులతో వేడి వేడిగా వడ్డించాలి.

Reviews for Tomato soup Recipe in Telugu (0)