హోమ్ / వంటకాలు / మైసూర్ పాక్

Photo of Mysorepak by Deepika Kolluru at BetterButter
429
4
0.0(0)
0

మైసూర్ పాక్

Jan-10-2019
Deepika Kolluru
15 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మైసూర్ పాక్ రెసిపీ గురించి

అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్

రెసిపీ ట్యాగ్

  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 10

  1. కావలసిన పదార్థాలు :
  2. శెనగపిండి-1 కప్పు
  3. పంచదార-1 1/2 కప్పు
  4. నెయ్యి - 1 కప్పు
  5. నూనె - 1 కప్పు
  6. యాలకుల పొడి- కొద్దిగా
  7. బేకింగ్ పౌడర్ - కొద్దిగా

సూచనలు

  1. నెయ్యి, నూనె మరిగించి పక్కన ఉంచాలి.
  2. మందపాటి పాత్రలో పంచదార వేసి కొద్దిగా నీళ్ళు పోసి తీగపాకం వచ్చే వరకు మరిగించాలి.
  3. దానిలో శెనగపిండి, యాలకుల పొడి, బేకింగ్ పౌడర్ వేసి కలుపుతూ ఉండాలి.
  4. వెంటనే నెయ్యి, నూనె పోస్తూ కలుపుతూ ఉండాలి. నెయ్యి పాత్ర నుంచి విడిపోయి వరకూ కలుపుతూ ఉండాలి.
  5. ఒక కంచానికి నెయ్యి రాసి దానిలో శెనగపిండి మిశ్రమాన్ని వేసి సమానంగా పరచాలి నొక్కకూడదు. మనకు కావలసిన ఆకారంలో ముక్కలు చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర