హోమ్ / వంటకాలు / బొబ్బెరపప్పుతో చెక్కలు

Photo of Chekkalu by kalyani shastrula at BetterButter
698
3
0.0(0)
0

బొబ్బెరపప్పుతో చెక్కలు

Jan-11-2019
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొబ్బెరపప్పుతో చెక్కలు రెసిపీ గురించి

బియ్యంపిండిలో బొబ్బెర పప్పు వేసి చేసే చెక్కలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తెలంగాణ
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. నానబెట్టిన బొబ్బెరపప్పు రెండు కప్పులు
  2. బియ్యంపిండి 3కప్పులు
  3. నువ్వులు ఒక కప్పు
  4. జిలకర రెండు చెంచాలు
  5. ఉప్పు సరిపడా
  6. కారం రెండు చెంచాలు
  7. వెన్న రెండు చెంచాలు
  8. చిటికెడు పసుపు ,ఇంగువ
  9. కరివేపాకు ఒక రెమ్మ
  10. చిటికెడు ధాన్యాల పొడి డీప్ ఫ్రై కి సరిపడా నూనె

సూచనలు

  1. ముందుగా ఒక బొబ్బెరపప్పును (అలసందలు)నానబెట్టుకుని ఉంచుకోవాలి
  2. ఇప్పుడు మూడు కప్పుల బియ్యంపిండి తీసుకొని అందులో బొబ్బెరపప్పు ,నువ్వులురెండు కప్పులు ,ధనియా పొడి చిటికెడు ,,రెండు స్పూన్స్ కారం ,కొద్దిగా వెన్న ,ఇంగువ పసుపు ఒక స్పూన్ ,కరివేపాకు తరుగు ,సరిపడా ఉప్పు ,జిలకర రెండు స్పూన్స్ ,వేయాలి .
  3. దీనిని బాగా కలపాలి
  4. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లై పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి
  5. పూరీ ప్రెస్ మీద కవర్ వేసి నూనెరాసు గాని లేదా కవర్ కు నూనెరాసి చేతితో కాని ఒత్తుకోవాలి
  6. ఇప్పుడు కాగుతున్న నూనెలో వేసి గోలించుకోవాలి
  7. రెండువైపులా బాగా కాలాక సీకుతో తీసి పెడితే నూనె ఉంటే జారిపోతుంది
  8. తయారయిన చెక్కలు ఎంతో క్రిస్పీగా ముట్టుకుంటే విరిగిపోయేలా కమ్మగా ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర