హోమ్ / వంటకాలు / జొన్న పిండి మసాలా రోటీ

Photo of JOWAR ATA MASALA ROTI by Harini Balakishan at BetterButter
977
2
0.0(0)
0

జొన్న పిండి మసాలా రోటీ

Jan-11-2019
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జొన్న పిండి మసాలా రోటీ రెసిపీ గురించి

హెల్దీ ఎనీటైమ్ టిఫిన్ ఆటం. తొందరగా చేసుకోవచ్చు, టేస్టీ కూడ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఒకకప్పు జొన్న పిండి
  2. ఒక కప్పు సన్నగ తరిగిన సోయ్ కూర
  3. అరకప్పు సన్నగ తరిగిన ఉల్లిగడ్డలు
  4. నాలుగు సన్నగ తరిగిన పచ్చి మిర్చీ
  5. రెండు చంచా జిలకర
  6. రుచికి ఉప్పు
  7. నూనె

సూచనలు

  1. జొన్న పిండి, జిలకర, పచ్చి మిర్చీ, తరిగిన ఉల్లిగడ్డలు, తరిగిన సేయ్ కూర, ఉప్పు కలుపుకోవాలి
  2. నీరు వేసి రొట్టె పిండి మాదిరి తడపాలి
  3. పెనం గాని, మూకుడు గాని తీసుకుని, రెండు చంచా నూనె వేసి పిండి ముద్ద పెట్టి పల్చగా వత్తాలి
  4. మూత పెట్టి హై మంట పై మూడు నిమిషాలు, లో మంటపై కరకరలాడే వరకు కాల్చాలి
  5. రైతా, చట్నీ, నెయ్యి లేక మీకు నచ్చిన సాడ్ డిష్ తో వేడిగ తినడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర