పూరీ | Puri Recipe in Telugu

ద్వారా kalyani shastrula  |  11th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Puri by kalyani shastrula at BetterButter
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

పూరీ వంటకం

పూరీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Puri Recipe in Telugu )

  • కప్ మల్టిగ్రైన్ పిండి
  • సరిపడా ఉప్పు
  • నూనె

పూరీ | How to make Puri Recipe in Telugu

  1. మల్టిగ్రైన్ పిండిలో తగినంత ఉప్పు వేసి నీళ్లు పోసి చపాతీ పిండికంటే కొంచెం మెత్తగా కలిపుకొని అయిదు నిముషాలు పక్కన పెట్టి చిన్న క్సగిన్న ఉండలుగా చేసుకోవాలి
  2. వీటిని పూరిప్రెస్ మీద కాని ,అప్పడాల కర్రతో ఒత్తుకోవాలి .కాగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేయాలి.ఉబ్బి రెండవ వైపు తిరుగుతుంది .
  3. ఇలా రెండోవైపు కూడా కాలంగానే తీసి తినడమే .ఆలు కూర తో చాలా బాగుంటుంది

Reviews for Puri Recipe in Telugu (0)