హోమ్ / వంటకాలు / వెజ్ రాగి సూప్

Photo of FINGER millet veg soup by Annapurna jinkala at BetterButter
543
6
0.0(0)
1

వెజ్ రాగి సూప్

Jan-12-2019
Annapurna jinkala
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ రాగి సూప్ రెసిపీ గురించి

సూప్ హెల్త్ కి చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • సూపులు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. రాగిపిండి 5 స్పూన్లు
  2. ఉల్లిపాయముక్కలు కప్
  3. క్యారెట్ ముక్కలు కప్
  4. బీన్స్ ముక్కలు పావు కప్
  5. ఒక క్యాప్సికమ్ ముక్కలు
  6. స్వీట్కార్న్ ఉడికించినది కప్
  7. బఠాణీలు ఉడికించినవి అర కప్
  8. క్యాబేజీ తురుము అరకప్
  9. కొత్తిమీర కొద్దిగా
  10. బట్టర్ లేదా నెయ్యి ఒక స్పూన్
  11. ఉప్పు ఒక స్పూన్
  12. మిరియాల పొడి హాఫ్ స్పూన్
  13. ఎండుమిర్చి 2 ముక్కలు
  14. జీలకర్ర ఒక స్పూన్
  15. పాలు లేదా నీరు ఒక గ్లాస్
  16. నీరు సూప్ కి సరిపడా 2 కప్స్

సూచనలు

  1. ముందుగా కూరగాయలు తరిగిపెట్టుకొని స్వీట్ కార్న్,బఠాణీలు ఉడికించి పెట్టుకోవాళి
  2. రాజపిండిలో పాలు లేదా నీరు వేసి జారుగా కలుపుకోవాలి
  3. ఒక స్పూన్ నెయ్యి లేదా బట్టర్ వేజుకోవాలి
  4. జీలకర్ర ఎండుమిర్చి వేసి వేగాక
  5. ఉల్లిపాయముక్కలు
  6. క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ క్యాబేజీ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి మగ్గించాలి మాడ కుండా మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి
  7. ముక్కలు మగ్గాక నీరుపోసి బాగా ఉడికాక ఉప్పు
  8. మిరియాలపొడి
  9. బఠాణీలు వేసి కలిపి
  10. కలిపిన రాగిపిండి వేసి ఉండలు లేకుండా కలిపి ఉడికించాలి
  11. కలుపుతూ ఉడికించాలి
  12. స్వీట్ కార్న్ కూడా వేసి కలిపాలి,చిక్కగా పల్చగా ఎవరిఇష్టం వారిది
  13. తయారైన మిశ్రమంలో కొత్తిమీర చల్లి సెర్వింగ్ చేసుకోవాలి
  14. బౌల్స్ లో వేసి సర్వ్ చేస్తే హెల్త్య్ రాగి సూప్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర