హోమ్ / వంటకాలు / గోరుమిటిలు

Photo of Gorumitilu by Sree Sadhu at BetterButter
1521
3
0.0(0)
0

గోరుమిటిలు

Jan-13-2019
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోరుమిటిలు రెసిపీ గురించి

ఇది తక్కువ స్వీట్ తో ఎంతో రుచిగా ఉంటుంది మరియు చాలా రోజులు నిల్వ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 1/4 కేజీ
  2. బొంబాయి రవ్వ 3 చెంచాలు
  3. వెన్న రెండు చెంచాలు
  4. బెల్లం 2 చెంచాలు
  5. పంచదార 200 గ్రాములు
  6. ఇలాచీ 2
  7. నూనె వేయించడానికి సరిపడా
  8. నీళ్లు తగినంత
  9. ఉప్పు 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా , బట్టర్ ,ఉప్పు వేసి బాగా కలిపి కొద్దీ కొద్దిగా నీళ్లు పోసి పిండి కలుపుకోవాలి
  2. అందులో బొంబాయి రవ్వ వేసి బాగా కలిపి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  3. తరువాత అందులోంచి చిన్న బాల్ తీసుకోవాలి
  4. దానిని గోరుపై పెట్టుకుని వేలు తో పైకి అనుకుంటూ అనాలి
  5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె వేసి వేడి అయ్యాక ఇవి వేసి ఎర్రగా వేయించాలి
  6. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో పంచదార ,బెల్లం ,నీళ్లు, ఇలాచీ వేసి పాకం రానివ్వాలి
  7. అందులో ఈ గోరుమిటిలు వేసి బాగా కలిపి కొద్దీ సేపు ఉంచి కోట్ అయ్యాక సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర