BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / జొన్నపిండి పచ్చి బాప్పాయి వడలు

Photo of Bajra flour raw papya vadas by Divya Konduri at BetterButter
0
3
0(0)
0

జొన్నపిండి పచ్చి బాప్పాయి వడలు

Jan-13-2019
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జొన్నపిండి పచ్చి బాప్పాయి వడలు రెసిపీ గురించి

జొన్న పిండి తో ఎక్కువ గా రొట్టెలు చేస్తారు..నేను వడలు ట్రై చేసాను

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. జొన్న పిండి కప్పు
  2. బొప్పాయి ఒక కాయ
  3. ఉల్లి తరుగు కప్పు
  4. జీలకర్ర ఒక స్పూను
  5. ఉప్పు తగినంత
  6. అల్లం వెల్లులి పేస్టు ఒక స్పూను
  7. శనగ పిండి రెండు స్పూనులు
  8. కొత్తి మీర కప్పు
  9. పచ్చిమిర్చి తరుగు పావు కప్పు
  10. నూనె తగినంత
  11. టమాట సాస్ రుచి కోసం

సూచనలు

  1. బొప్పాయి ని తీసుకొని సగానికి కోసి
  2. పైన పొట్టు తీసి తురుము కోవాలి
  3. ఒక గిన్నెలో జొన్న పిండి,బొప్పాయు తరుగు,ఉప్పు మిర్చి,ఉల్లిముక్కలు,శనగ పిండి అన్నీ వేసుకోవాలి
  4. మొత్తం బాగా కలిసేలా కలపాలి
  5. చిన్న ముద్దలు చేసి వడలు గా చేసి నూనెలో వేసి బాగా ఫ్రై చేసి
  6. టమాట సాస్ తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర