హోమ్ / వంటకాలు / పకోడీ మజ్జిగ పులుసు

Photo of Kadhi pakoda  by Sree Sadhu at BetterButter
910
3
0.0(0)
0

పకోడీ మజ్జిగ పులుసు

Jan-14-2019
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పకోడీ మజ్జిగ పులుసు రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు పప్పు అన్నం లో నంచుకుంటే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. 1 కప్పు పెరుగు
  2. 2 చెంచాలు సెనగపిండి
  3. 1 ఉల్లిపాయ
  4. 2 చెంచాలు అల్లం పచ్చిమిర్చి పేస్ట్
  5. 1 చెంచా ఆవాలు
  6. 1 చెంచా జీలకర్ర
  7. చిటికెడు ఇంగువ
  8. బూందీ 4 చెంచాలు
  9. పసుపు చిటికెడు
  10. కరివేపాకు 1 రెమ్మ
  11. మినపప్పు 1 చెంచా
  12. 2 చెంచాలు ఉప్పు
  13. పంచదార 1/2 చెంచా
  14. 1 కప్ సెనగపిండి
  15. ఉప్పు తగినంత
  16. వాము 1/2 చెంచా
  17. సోడా 1 చిటికెడు
  18. నూనె వేయించడానికి సరిపడా
  19. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో సెనగపిండి ,ఉప్పు ,సోడా ,వాము వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో నీళ్లు పోసుకుని కొద్దిగా బాగా కలిపుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఓక మూకుడు పెట్టి నూనె వేసి ఇవి బాల్స్ లాగా చేసి నూనె లో ఎర్రగా వేయించాలి
  4. ఇప్పుడు ఓక గిన్నెలో పెరుగు సెనగపిండి వేసి బాగా బీట్ చేసుకోవాలి
  5. ఇప్పుడు మరో స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేసి ఆవాలు ,జీలకర్ర, మినపప్పు ,ఇంగువ వేసి బాగా వేయించాలి
  6. అందులో కరివేపాకు ,ఉల్లిపాయ, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ,వేసి వేయించాలి
  7. అందులో తగినంత ఉప్పు ,కారం వేసి బాగా కలుపుకోవాలి
  8. అందులో పెరుగు మిశ్రమం వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి
  9. ఈలోపు పకోడీలిని నీళ్లలో నానబెట్టి నూనె లో పెరుగు మిశ్రమం లో వేసి బాగా కలిపి పైన బూందీ వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర