హోమ్ / వంటకాలు / కొల్హాపూరీ రోటీ

Photo of KOLHAPURI ROTI by Ram Ram at BetterButter
624
3
0.0(0)
0

కొల్హాపూరీ రోటీ

Jan-14-2019
Ram Ram
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొల్హాపూరీ రోటీ రెసిపీ గురించి

చాలా సులభంగా చేసుకోవచ్చు మరియు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. సేనగపిండి 1/2కప్పు
  2. గోధుమ పిండి 1/4కప్పు
  3. పసుపు 1/2స్పూన్
  4. కారం 1స్పూన్
  5. జీలకర్ర 1స్పూన్
  6. ఉప్పు సరిపడా
  7. ఉల్లిపాయ ముక్కలు 3స్పూన్లు
  8. టమాటో ముక్కలు 3 స్పూన్లు
  9. కొత్తిమీర కొద్దిగా
  10. నూనె సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో సేనగపిండి గొడుమపిండి ఉప్పు పసుపు కారం జీలకర్ర వేసి నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి
  2. ఇప్పుడు దానిలో ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు కొత్తిమీర వేసి మళ్ళీ బాగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు పెనం పెట్టి వేడి చేయాలి
  4. ఆలోపు పిండి నూనె చేస్తూ కవర్ మీద నూనె రాసి చపాతీలు వొత్తుకోవాలి
  5. ఇప్పుడు వొత్తుకున్న చపాతీలు ని రెండు వైపులా కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర