హోమ్ / వంటకాలు / కాకినాడ కాజా

Photo of Kakinada kaja by Ram Ram at BetterButter
1073
1
0.0(0)
0

కాకినాడ కాజా

Jan-15-2019
Ram Ram
35 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకినాడ కాజా రెసిపీ గురించి

ఇవి పాకం లోపలకి లాక్కొని చాలా రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా 1 కప్పు
  2. నీళ్లు సరిపడా
  3. పంచదార 2 కప్పులు
  4. నెయ్యి 2 స్పూన్లు
  5. వంట సోడా 1/4స్పూన్
  6. నూనె డీప్ ఫ్రైకి

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా 2 స్పూన్ల కరిగించిన నెయ్యి వంటసోడ వేసి బాగా కలుపుకోవాలి
  2. ఇప్పుడు నీళ్లు వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి
  3. ఇప్పుడు ఆ ముద్దని అరగంటసేపు తడిబట్ట కప్పి పక్కన పెట్టుకోవాలి
  4. అరగంట తర్వాత ఇప్పుడు నూనె డీప్ ఫ్రైకి పెట్టుకోవాలి,మరియు పంచదార పాకం సిద్ధం చేసుకోవాలి
  5. ఈలోపు పిండిని తీసుకుని నేల మీద పిండి చల్లి మనం కలుపుకున్న పిండిని నేలమీద పెట్టి బాగా రెండుచేతులతో వొత్తుకోవాలి
  6. ఇప్పుడు చాకుతో ముక్కలుగా కోసుకోవాలి
  7. ఇప్పుడు వాటిని వేలితో వొత్తుకుని పెట్టుకోవాలి
  8. ఇప్పుడు కాగిన నూనెలో ఇవి వేసి వేసుకోవాలి
  9. ఇప్పుడు వాటిని బంగారు రంగులో వేయించుకోవాలి
  10. వేగిన వాటిని పంచదార పాకంలో వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర