కారం బూందీ | Kaaram boondi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  16th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Kaaram boondi by Sree Vaishnavi at BetterButter
కారం బూందీby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

2

0

కారం బూందీ వంటకం

కారం బూందీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kaaram boondi Recipe in Telugu )

  • 1/2 కప్ సెనగపిండి
  • 1 చెంచా బియ్యంపిండి
  • 1 చిటికెడు ఇంగువ
  • 1 చిటికెడు బేకింగ్ సోడా
  • 2 చిటెకెడులు పసుపు
  • 1/2 చెంచా ఉప్పు
  • 8-9 చెంచాలు నీళ్లు
  • 1-2 చెంచాలు నూనె
  • 8-9 కరివేపాకు ఆకులు
  • 2-3 వెల్లులిరెబ్బలు
  • 10-12 కాజు
  • 2 చెంచాలు పల్లీలు
  • 1/4 చెంచా ఎర్ర కారం
  • నూనె వేయించడానికి సరిపడా

కారం బూందీ | How to make Kaaram boondi Recipe in Telugu

  1. ఒక గిన్నెలో సెనగపిండి, బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో ఇంగువ, పసుపు, ఉప్పు, సోడా వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో నీళ్లు పోసుకుని పిండి కలుపుకోవాలి
  4. ఇప్పుడు ఒక మూకుడులో నూనె వేసి వేడి చేసి బూందీ చట్రం లో వేసి బూందీ వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి
  5. అందులో పల్లీలు వేసి వేయించాలి
  6. కరివేపాకు కూడా వేసి వేయించి బూందీ లో వేసుకోవాలి
  7. అందులో కాజు కూడా వేసి వేయించాలి
  8. వాటి అన్నిటిని బాగా కలిపి కారం వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే

Reviews for Kaaram boondi Recipe in Telugu (0)