హోమ్ / వంటకాలు / జొన్న పిండి కుడుములు

Photo of JOWAR ATTA KUDUMULU by Harini Balakishan at BetterButter
978
2
0.0(0)
0

జొన్న పిండి కుడుములు

Jan-16-2019
Harini Balakishan
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జొన్న పిండి కుడుములు రెసిపీ గురించి

తెలంగాణలో సంక్రాతిలో బియ్యంపిండి వేసి చేస్తారు. నేను కొద్ది ట్విస్ట్తో దొన్నపిండి, సోయ్ గూర వేసి చేసాను. చాలా బాగుంది. ట్రై చేయ్యండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఒక కప్పు ఉడికించిన చిక్కుడు/ఆనపగింజలు
  2. పావు కప్పు జొన్నపిండి
  3. పావు కప్పు సన్నగ తరిగిన సోయకూర
  4. నాలుగు పచ్చి మిర్చీ
  5. జిలకర
  6. ఉప్పు

సూచనలు

  1. పచ్చి మిర్చీ, జిలకర మిక్సీలో నూరుకుని, జొన్నపిండి, సోయకూర తరుగు , ఉడికించిన గింజలు , ఉప్పు నీరు వేసి గట్టి పిండి తడపాలి
  2. చిన్నచిన్న వడలలాగ తట్టుకోవాలి
  3. ఇడ్లీ పాత్రకు నూనె రాసి , కుడుములు దాంట్లో పెట్టి ఇడ్లీ మాదిరి ఆవిరి లో ఉడకబెట్టాలి
  4. వేడి వేడిగ పల్లీ నూనె నంచుకుని తినాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర