హోమ్ / వంటకాలు / సుందరి భరిణలు

Photo of Beautiful barina by Divya Konduri at BetterButter
442
5
0.0(0)
0

సుందరి భరిణలు

Jan-16-2019
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సుందరి భరిణలు రెసిపీ గురించి

బియ్యంపిండి ఉప్పీ పెట్టి మద్యలో కూలని పెట్టి ఆవిరి కి ఉడికించి టమోట సాస్ తో తీసుకుంచమటే చాలా రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బియ్యo పిండి ఒక కప్పు
  2. నెయ్యి ఒక స్పూను
  3. 2 ఆలు ఉడికించినవి
  4. అర స్పూను ఆవాలు
  5. అర స్పూను జీర
  6. పసుపు చిటికెడు
  7. ఉప్పు అర స్పూను
  8. కారం అర స్పూను

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు పొసి నెయ్య,ఉప్పు వేసి మరిగాక
  2. బియ్యం పిండి వేసి ఉప్పి పక్కన పెట్టాలి
  3. బాండీ లో నూనె వేసి ఆవాలు,జీర వేసి చిటపట లాడాక ఉడికించిన ఆలు మెదుపుకొని వేయాలి పసుపు,ఉప్పు,కారం చల్లాలి.
  4. ఉప్పిన పిండి తీసుకొని చిన్న ముద్ద చేసి భరిణ కింద భాగం డొప్పలాగ
  5. పైన పెట్టేకి మూత లాగా చేతితో చేయాలి
  6. కింద భాగంలో చేసుకున్న ఆలూ కూర ని పెట్టి
  7. పైన భరిణి మూత ని పెట్టి చుట్టూత చూట్టాలి
  8. ఇలా అన్నీ చేసుకోవాలి
  9. వీటిని ఆవిరి పైన 15 నిమిషాలు ఉడికించాలి..రడీ టు సర్వ్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర