హోమ్ / వంటకాలు / జొన్న పిండి రవ్వ మాల్పువ

Photo of Millet flour ravva malpua by Divya Konduri at BetterButter
661
2
0.0(0)
0

జొన్న పిండి రవ్వ మాల్పువ

Jan-17-2019
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జొన్న పిండి రవ్వ మాల్పువ రెసిపీ గురించి

జొన్న పిండి కూడ అన్ని రకాలుగా వాడు కోవచ్చు అని కొత్తగా చేసాను.రుచి గా ఆరోగ్యం గాను ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. జొన్నలు వేయించి చేసుకున్న పిండి 1 కప్పు
  2. బొంబాయి రవ్వ అర కప్పు
  3. పాలు కప్పు
  4. చిటికెడు సోంపు పొడి
  5. చిటికెడు సొడ
  6. నూనె తగినంత
  7. పంచదార కప్పు
  8. అర కప్పు నీళ్ళు
  9. యాలకుల పొడి చిటికెడు
  10. నిమ్మరసం అర చెక్క
  11. జీడి పప్పు అలంకరణ

సూచనలు

  1. ముందుగా వేయించిన జొన్న పిండి, రవ్వ ఒక గిన్నెలో వేసుకోవాలి
  2. తరువాత సోంపు పొడి, సోడ, పాలు పోసుకొని ఉండలు లేకుండ గరిట జారుగా పిండిని కలుపుకోవాలి
  3. 15నిమిషాలు పక్కన పెట్టి ఉంచాలి.తరువాత నూనె వేడి చేసి గరిటె తో నూనెలో ఒకే చోట కలిపి ఉంచిన పిండిని పోయాలి
  4. రెండు వైపులా వేగేలా వేగించాలి
  5. ఈ లోపు ఒక గిన్నై లో పంచదార,నీళ్ళు,యాలకులపొడి,నిమ్మరసం పోసి మరిగించాలి
  6. బాగా మరిగాక వేగించిన మాల్పువ ని పంచదార పాకంలో వేయాలి
  7. 10నిమిషాల పాటు పాకం పీల్చుకోవటానికి వదిలేయాలి . తరువాత జీడి పప్పు తో అలంకరించి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర