హోమ్ / వంటకాలు / శనగ పిండి తో దోస

Photo of BESAN  ka chilla by Shobha.. Vrudhulla at BetterButter
2089
2
0.0(0)
0

శనగ పిండి తో దోస

Jan-17-2019
Shobha.. Vrudhulla
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

శనగ పిండి తో దోస రెసిపీ గురించి

యిది టిఫిన్ లా చేసుకొని తింటారు చాలా రుచిగాను క్రిస్పీ గా కూడా ఉంటుంది.నూనె ఎక్కువ పట్టదు.తక్కువ క్యాలరీలు కూడాను.ముఖంగా యిది రాజస్థాని వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • రాజస్థాన్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. శనగపిండి 2కప్పులు
  2. ఉప్పు తగినంత
  3. కారము అర చెంచా
  4. పసుపు 1/4 చెంచా
  5. వాము అర చెంచా
  6. ఉల్లిపాయలు 1 గుండగా తరిగినది
  7. పచ్చిమిర్చి 2 చిన్న ముక్కలుగా తరగాలి
  8. టమాటో 1 చిన్న ముక్కలుగా తరిగినది
  9. కొత్తిమీర అర కప్పు..ట్
  10. తగినన్ని నీళ్లు ..

సూచనలు

  1. ముందుగా సనగపిండిని ఒక గిన్నెలో వేసి అందులో కాస్త నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలిపి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి. . యిప్పు డు నానిన ముద్దలో ఉప్పు...పసుపు....కారము..పచ్చిమిర్చి ముక్కలు ...వాము..తరిగిన ఉల్లిపాయ ముక్కలు ..టమాటాలు... కొత్తిమీర అన్ని వేసి బాగాకలపాలి దోసెల పిండిలాగా.
  2. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టిబాగా కాగాక కాస్త నూనె వేసి అప్పుడు 2గారిటలు ముద్ద వేసి దోసెల చుట్టూ స్ప్రెడ్ చేసి మైదాన యింకా పక్కన నూనె వేయాలి
  3. స్టవ్ కి పూర్తిగా తగ్గించి చేయాలి.బ్రౌన్ కలర్ వచ్చే క తిరగవేసి అటుకుడా మంచి కలర్ వచ్చేక తీసేయా వలెను.
  4. అంటే ఏంటో రుచికరమయిన బేసిన్ క చిల్లా(శనగపిండి దోసె) ఎంతో సులువుగా అయిపోయింది.
  5. దీన్ని సాస్ తో కాని చటనీ తో గాని తింటే బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర