హోమ్ / వంటకాలు / ఉల్లిపాయ టమాట స్టఫ్డ్ పరాఠా

Photo of STUFFED paraatha with onion and tomato.. by Shobha.. Vrudhulla at BetterButter
503
3
0.0(0)
0

ఉల్లిపాయ టమాట స్టఫ్డ్ పరాఠా

Jan-17-2019
Shobha.. Vrudhulla
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లిపాయ టమాట స్టఫ్డ్ పరాఠా రెసిపీ గురించి

యిది చాలా రుచిగాను సులువుగాను ఉంటుందీ. యిది healthy ఫుడ్ కూడాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • పంజాబీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమపిండి 3 కప్పులు
  2. ఉల్లిపాయలు 4
  3. టమాటాలు 2
  4. పచ్చిమిర్చి 2
  5. ఉప్పు తగినంత
  6. పసుపు చిటికెడు
  7. కారము 1/4 చెంచా
  8. ధనియాల పొడి అర చెంచా
  9. జీలకర్ర పొడి 1/4 చెంచా
  10. కొత్తిమీర 2 చంచాలు.
  11. నూనె 2 చంచాలు
  12. నెయ్యి అరా కపోయూదు
  13. నీళ్లు తగినన్ని
  14. చీజ్ స్లైస్ మరియు క్యూబ్ ఆప్షనల్..

సూచనలు

  1. ముందుగా గోధుమ పిండిలో ఉప్పు వేసి బాగా కలిపి కాస్త గట్టిగానే పక్కన పెట్టుకోవాలి 15 నిమిషాలు వరకు
  2. ఇప్పుడు స్టవ్ మీద ముకుడు పెట్టి 2చంచాలు నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర చిటికెడు వేసి వేగాక పచ్చిమిర్చి అల్లం కొరినది వేసి వేగాక అప్పుడు తరిగిన ఉల్లిపాయలు వేసి వేగాక (మరి మెత్తగా కాదు పాచివసనపోయేదాక చాలు)తమత్సలు వేసి బాగా నీరు ఇంకిపోయే వరకు వేయించాలి సీమలో ఉంచి స్టవ్ కి
  3. ఇప్పుడు అందులో ఉప్పు.పసుపు..కారము..దనియపొడి..జీలకర్ర పొడి వేసి బాగాకలిపి అయ్యాక కిందకు దించేయటమే .stuffing రెడి
  4. ఇప్పుడు పిండిని చక్కగా వత్తి రొట్టెల మధ్యలో యి ఆనియన్ ముద్దని పెట్టి చుట్టూ కప్పి మళ్ళీ జాగ్రత్తగా వత్తాలిఈ
  5. ఇలాగే మీకు నచ్చితే మరొక పరథలో ముందు ఛీజ్ స్ప్రెడ్ చేది దానిమీద యి ముద్దని పెట్టి కప్పి పరాఠాల వత్తాలి జాగ్రత్తగా
  6. యిలచేస్తే పిల్లలు కి కూడా బాగా నచుతుంది తింటారు కూడాను
  7. యిలా అన్నించేసాక స్టవ్ మీద పెనం పెట్టి బాగా కాగాక దీంను వేసి బాగా 2 వైపులా చక్కగా ఎర్రగా అయ్యాక తీసేయటమే
  8. యి పరాఠాల ను పెరుగు తో తింటే చాలా రుచిగా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర