హోమ్ / వంటకాలు / బియ్యం పిండి అట్టు

Photo of Rice flour dosa by Pasumarthi Poojitha at BetterButter
886
5
0.0(0)
0

బియ్యం పిండి అట్టు

Jan-18-2019
Pasumarthi Poojitha
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యం పిండి అట్టు రెసిపీ గురించి

యుమ్మీ దోస ఈసీ సింపుల్ దోస పిల్లలకు బాగా నచ్చుతుంది...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 1

  1. బియ్యం పిండి 1 కప్
  2. ఉప్పు సరిపడా
  3. నీళ్లు సరిపడా
  4. మిరియాల పొడి
  5. నూనె కొద్దిగా
  6. పెరుగు 1 టేబుల్ స్పూన్
  7. పంచదార 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో బియ్యం పిండి వేసుకొని అందులో ఉప్పు,మిరియాల పొడి,నీళ్లు,పెరుగు,పంచదార పోసుకొని జరుగా కలుపుకోవాలి ...
  2. ఇప్పుడు పోయి వెలిగించి పెనం పెట్టుకొని వేడి అయ్యాక బాగా గారిటే తో తీసుకొని పెనం పై వేసుకోవాలి.
  3. బాగా దోస కాలిన తర్వాత రెండు వైపులా వేడి వేడి గా తింటే చాలా బాగుంటాయి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర