హోమ్ / వంటకాలు / ఇన్స్టంట్ సజ్జ పిండి దోసలు

Photo of Instant pearl millet dosa by Sree Sadhu at BetterButter
1182
2
0.0(0)
0

ఇన్స్టంట్ సజ్జ పిండి దోసలు

Jan-18-2019
Sree Sadhu
30 నిమిషాలు
వండినది?
3 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇన్స్టంట్ సజ్జ పిండి దోసలు రెసిపీ గురించి

ఇది చాలా క్రిస్పీ గ పల్చగా ఉంటుంది పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 5

  1. సజ్జ పిండి 1 గ్లాస్
  2. బియ్యంపిండి 1 గ్లాస్
  3. పెరుగు 1 1/2 కప్
  4. నీళ్లు 2 కప్పులు
  5. ఉప్పు తగినంత
  6. జీలకర్ర 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో సజ్జ పిండి ,బియ్యంపిండి ,ఉప్పు, జీలకర్ర ,పెరుగు వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి
  3. దానిని అరగంట పక్కన పెట్టుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి నూనె రాసుకోవాలి
  5. దానిని పల్చగా దోసలగా వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర