హోమ్ / వంటకాలు / ఆరెంజ్ బర్ఫీ

Photo of Orange burfi by Divya Konduri at BetterButter
590
6
0.0(0)
0

ఆరెంజ్ బర్ఫీ

Jan-18-2019
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆరెంజ్ బర్ఫీ రెసిపీ గురించి

ఈ కాలం ఎక్కువ గా వచ్చే పండు..దాని తో కొత్తగా రుచిగా ఉండాలి అని ఆలో చించి బర్ఫీ చేసాను

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. ఆరెంజ్ పండ్లు 2
  2. శనగ పిండి ఒకటి నర కప్పు
  3. నెయ్యి ఒకటినర కప్పు
  4. పంచదార ఒకటి నర కప్పు
  5. ఆరెంజె తొక్క తురుము ఒక స్పూను
  6. ఫుడ్ కలర్ నాలుగు చుక్కలు
  7. జీడి పప్పు అలంకరణ

సూచనలు

  1. ముందు ఆరెంజ్ తయారు అయినవి తీసుకొని కోసి రసాన్ని పిండాలి
  2. ఒక బాండీలో నేయ్య వేసి కరిగాక శనగ పిండి వేసి వేగించాలి
  3. రంగు మారు తూ ఉండగ మిగిలిన మొత్తం నేయ్యి వేసి బంగారు రంగులో వేగించాలి
  4. తరువాత తీసిన ఆరెంజ్ పండు రసం పోయాలి
  5. ముద్దలు కట్ట కుండా బాగా కదపి పంచదార వేయాలి
  6. కదిపాక ఆరెంజ్ తరుము వేయాలి
  7. బాగా కదిపి ,ఫుడ్ కలర్,కొబ్బరి తురుము వేయాలి
  8. బాగా దగ్గర పడ్డాక మూకుడు వదిలేస్తుండగా ఒక పళ్ళానికి నెయ్యి ని రాసి
  9. బర్ఫీ పోసి సమానం గా అద్దాలి,జిడిపప్పుతో అలంకరించాలి
  10. రడీటు సర్వ్ ఆరెంజ్ బర్ఫీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర