హోమ్ / వంటకాలు / ముల్లంగి, శనగపిండి కూర

Photo of Besan,radish curry. by దూసి గీత at BetterButter
24
3
0.0(0)
0

ముల్లంగి, శనగపిండి కూర

Jan-18-2019
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముల్లంగి, శనగపిండి కూర రెసిపీ గురించి

ముల్లంగి తో వంటలు చాలా మంది ఇష్టపడరు‌.ఈ శనగపిండి కూర చేసి పెడితే అలాంటివారు కూడా ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • ఆంధ్రప్రదేశ్
 • సైడ్ డిషెస్
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. ముల్లంగి దుంప : 1
 2. శనగపిండి ,: 3 లేక 4 చెంచాలు.
 3. పోపుకి ,: శనగపప్పు, మినప్పప్పు,ఆవాలు, ఎండుమిర్చి 1,
 4. పచ్చిమిర్చి 1 కరివేపాకు.
 5. నూనె 2 చెంచాలు.
 6. పసుపు : చిటికెడు.
 7. ఉప్పు : 1/4 చెంచా

సూచనలు

 1. ముల్లంగి మరీ చిన్నవీ,మరీ పెద్దగా కాకుండా తిరిగి పెట్టుకోవాలి. మూకుడు లో పోపు వేసి, అందులో ముల్లంగి ముక్కలు వేసి, ఉప్పు,పసుపు, వేసి కలిపి మూత పెట్టి. 5 నిమిషాలు అయ్యేక కొద్దిగా నీళ్ళు పోసి ఉడకనివ్వాలి. ముక్క మెత్తబడ్డాక, శనగపిండీ, కొద్దిగా ఖారం వే‌సి కలిపి, ఇంకో 5 నిమిషాలు అయ్యేక కొత్తిమీర చల్లి దించేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర