హోమ్ / వంటకాలు / పెసలు చెక్కలు

Photo of Green gram chekkalu  by Pasumarthi Poojitha at BetterButter
597
4
0.0(0)
0

పెసలు చెక్కలు

Jan-19-2019
Pasumarthi Poojitha
420 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసలు చెక్కలు రెసిపీ గురించి

యుమ్మీ టేస్టీ చెక్కలు చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం పిండి 1 కప్
  2. పెసలు 5,6 టేబుల్ స్పూన్స్
  3. ఉప్పు సరిపడా
  4. పచ్చి మిర్చి 1 తరిగినవి
  5. నూనె ఫ్రై కి సరిపడా
  6. జీరా 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో పెసలు వేసి 7 గంటలు నానపెట్టాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోని అందులో బియ్యం పిండి,ఉప్పు,నానపెట్టిన పెసలు,పచ్చి మిర్చి ముక్కలు,జీరా ,వేసుకొని నీళ్లు సరిపడా పోసుకొని ముద్ద లా కలుపుకోవాలి.
  3. పొయ్యి వెలిగించి మూకుడు పెట్టి అందులో నూనె వేసుకోవాలి వేడి అయ్యాక పిండి ముద్ద ను తీసుకొని అప్పచ్చి ఆకారం లో చేసుకొని నూనె లో వేసి వేయించుకోవాలి,కలర్ మారె వరకు వేయించుకోవాలి. వేడి వేడి పెసలు చెక్కలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర