హోమ్ / వంటకాలు / గోధుమ పిండి అప్పలు

Photo of Wheat flour appalu by Pasumarthi Poojitha at BetterButter
1144
4
0.0(0)
1

గోధుమ పిండి అప్పలు

Jan-19-2019
Pasumarthi Poojitha
30 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ పిండి అప్పలు రెసిపీ గురించి

టేస్టీ రెసిపీ ఇందులో గోధుమ పిండి ,మైదా కొద్దిగా,బియ్యం పిండి వాడను చాలా బాగున్నాయి ట్ర్య్ చేసి చూడండి.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమ పిండి 1 కప్
  2. మైదా 5,6 టేబుల్ స్పూన్స్
  3. బియ్యం పిండి 1 కప్
  4. కారం 1 టేబుల్ స్పూన్
  5. ఉప్పు సరిపడా
  6. పసుపు కొద్దిగా
  7. పచ్చన్న పప్పు
  8. నూనె ఫ్రై కి సరిపడా
  9. నీళ్లు సరిపడా

సూచనలు

  1. ముందుగా పచ్చన్న పప్పు అరగంట వరకు నీళ్లలో నానపెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నె బియ్యం పిండి,గోధుమ పిండి,మైదా,కారం,ఉప్పు,పసుపు,పచ్చన్న పప్పు,నువ్వులు,కాచిన వేడి నూనె వేసుకొని కలుపుకోవాలి ..
  3. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసుకొని ముద్ద లా కలుపుకొని 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి మూత పెట్టి.
  4. 10 నిమిషాలు తర్వాత ముద్ద ను ఒక సారి కలుపుకొని చిన్న ఉండ తీసుకొని అప్పాల ఆకారం లో చేసుకోవాలి.
  5. పొయ్యి వెలిగించి కలై పెట్టి నూనె వేసుకొని వేడి అయిన తర్వాత చెక్క లను నూనె లో వేయించుకుని రంగు మరీన తర్వాత తీసుకోవాలి.
  6. వేడి వేడి గోధుమ పిండి అప్పచ్చి లు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర