మసాలా వడ | Masala vada Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  19th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Masala vada by Sree Vaishnavi at BetterButter
మసాలా వడby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

మసాలా వడ వంటకం

మసాలా వడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Masala vada Recipe in Telugu )

  • సెనగపప్పు 1 కప్
  • బియ్యంపిండి 5 చెంచాలు
  • ఉల్లిపాయ 2
  • పచ్చిమిర్చి 2
  • ధనియాలు 1 చెంచా
  • సెనగపిండి 1/2 కప్
  • ఎండుమిర్చి 2
  • ఉప్పు తగినంత
  • కరివేపాకు 1 రెమ్మ
  • నూనె వేయించడానికి సరిపడా

మసాలా వడ | How to make Masala vada Recipe in Telugu

  1. ముందుగా సెనగపప్పుని 4 గంటలు నానబెట్టుకోవాలి
  2. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో పచ్చిమిర్చి , ఎండుమిర్చి వేసి బ్లెండ్ చేసుకోవాలి
  3. ఇప్పుడు నానబెట్టిన సెనగపప్పు ని కూడా కచ్చా పచ్చా గ పేస్ట్ చేసుకోవాలి
  4. అందులో పేస్ట్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ , ఉప్పు ,కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి
  5. అందులో కొద్దిగా బియ్యంపిండి ,ధనియాలు, సెనగపిండి వేసి బాగా కలిపి వడ లాగా చేసుకోవాలి
  6. ఇప్పుడు దానిని వేడి నూనె లో వేసి ఎర్రగా వేయించడమే ధనియాలు

Reviews for Masala vada Recipe in Telugu (0)