హోమ్ / వంటకాలు / గోధుమపిండి అట్టు

Photo of Wheat flour dosa by Sree Sadhu at BetterButter
604
3
0.0(0)
0

గోధుమపిండి అట్టు

Jan-19-2019
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి అట్టు రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమపిండి 1 కప్
  2. నీళ్లు 1 1/2 కప్
  3. ఉప్పు తగినంత
  4. జీలకర్ర 1/2 చెంచా
  5. కారం 1/2 చెంచా
  6. నూనె 1 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు ,గోధుమపిండి ,జీలకర్ర వేసి 4-5 గంటలు నాననివ్వాలి
  2. అందులో ఉప్పు , కారం వేసుకోవాలి
  3. తరువాత స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాసి పల్చటి దోస వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర