హోమ్ / వంటకాలు / శెనగపిండి బిళ్ళల పులుసు

Photo of Gram Flour stew  by kalyani shastrula at BetterButter
667
3
0.0(0)
0

శెనగపిండి బిళ్ళల పులుసు

Jan-19-2019
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

శెనగపిండి బిళ్ళల పులుసు రెసిపీ గురించి

సెనగ పిండితో చేసే పులుసు

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • తెలంగాణ
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. సెనగపిండి కప్
  2. ఉప్పు తగినంత
  3. కారం స్పూన్
  4. చింతపండు గోళీకాయంత
  5. జిలకర
  6. కొత్తిమీర
  7. పోపుదినుసులు
  8. కరివేపాకు
  9. పుదీన ఆకు
  10. చిన్న బెల్లం ముక్క

సూచనలు

  1. ముందుగా ఒకటి కి ఒకటి నీళ్లు తీసుకొని అందులో చిటికెడు ఉప్పు ,జిలకర వేసి మరుగుతున్నప్పుడు సెనగపిండి వేసి కలిపి మొత్తం ఒక ప్లేట్ లోకి తీసుకొని బిల్లలకొరకు గాట్లుపెట్టుకొని చల్లారనివ్వాలి .
  2. వీటిని బిళ్ళల వలె కట్ చేయాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి పోపుచేసి అందులో చింతపండు రసం వేసి మరుగుతున్నప్పుడు సెనగపిండి బిళ్ళలు కూడా వేసి ,తగినంత ఉప్పు ,కారం ,కొత్తిమీర ,కరివేపాకు ,పుదీన ఆకు కూడా వేసి కొద్దిగా సెనగపిండి నీళ్లలో కలిపి వేసి చిన్న బెల్లం ముక్క కూడా వేసి బాగా మరిగి దగ్గరపడ్డాక తీయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర