హోమ్ / వంటకాలు / సన్న కారప్పూస

Photo of Fine sev  by Anitha Rani at BetterButter
677
9
0.0(0)
0

సన్న కారప్పూస

Jan-20-2019
Anitha Rani
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సన్న కారప్పూస రెసిపీ గురించి

శనగపిండి, బియ్యపు పిండి తో చేసిన సన్న కారప్పుస.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. శనగపిండి250గ్రా
  2. బియ్యపు పిండి 50గ్రా
  3. ఎండు కారము 4 టేబుల్ స్పూన్స్
  4. వాము 2 టేబుల్ స్పూన్స్
  5. ఉప్పు తగినంత
  6. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక వేడల్పాటి బేసిన్ తీసుకొని అందులో శనగ పిండి ని జిల్లించు కోవాలి.
  2. పిండిలో బియ్యపు పిండి వేసి ఉండలు లేకుండా కలపాలి.
  3. అందులో ఉప్పు,కారము పొడి,వాము వేసి బాగా కలపాలి.
  4. స్టవ్ పైన బాండీ పెట్టి వేడి అయ్యాక అందులో నూనె పోసి వేడి అయ్యాక కూర గరిట తో రెండు సార్లు పోసి బాగా కలపాలి.
  5. కలిపిన తరువాత అందులో సరిపడా నీరు పోసి పిండి ని కలుపుకోవాలి.
  6. పై విధముగా పిండి ని కలిపి పెట్టుకోవాలి.
  7. పిండిని చిన్న ఉండలు లాగా పొడవుగా చేసుకొని కారాలు గొట్టాలలో పెట్టు కోవాలి.
  8. నూనె వేడి అయ్యాక అందులో చుట్టూ కోవాలి.
  9. రెండు వైపులా త్రిప్పుకొని వేపుకోవాలి.
  10. వేపుకున్నాక తీసి డబ్బాలలో పెట్టుకోవాలి.
  11. కారప్పూస కరకర లాడుతూ ఉంటాయి.సాయంత్రం టీ తో పాటు తినొచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర