BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Millet and wheat flour jaggery burfi

Photo of Millet and wheat flour jaggery burfi by మొహనకుమారి jinkala at BetterButter
0
6
4(1)
0

Millet and wheat flour jaggery burfi

Jan-20-2019
మొహనకుమారి jinkala
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. రాగిపిండి 200 గ్రాములు
  2. గోధుమ పిండి 100 గ్రాములు
  3. బెల్లం l5o గ్రాములు
  4. యాలకులు 5
  5. పాలు టీ గ్లాస్
  6. కిస్మిస్ 3 స్పూన్స్
  7. నెయ్యి 4 స్పూన్లు

సూచనలు

  1. గోధుమపిండి రాగిపిండి బెల్లంతురుము నెయ్యి యాలకులు పాలు రెడి చేసి పెట్టుకొని
  2. స్టవ్ పైన బాండీ పెట్టి 3 స్పూన్స్ నెయ్యి వేసి
  3. రాగిపిండి గోధుమపిండి వేసి కలిపి
  4. నెయ్యి రెండు పిండులు కలిపి మంచి సువాసన వచ్చేవరకూ వేయించాలి సిమ్ లో
  5. పాలు బెల్లం తురుము యాలకులపొడి వేసి బాగాకలిపి దగ్గరపడనివ్వాలి
  6. నెయ్యి 2 స్పూన్లు వేసి కలపాలి
  7. పిండి బాండీకి అంటుకోకుండా అయ్యాక
  8. నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకొని పైన కిస్మిస్ అద్ది చల్లాలి
  9. ముక్కలుగా కట్ చేసుకోవాలి
  10. బర్ఫీ రెడి

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Shobha.. Vrudhulla
Jan-27-2019
Shobha.. Vrudhulla   Jan-27-2019

Super

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర