వెజ్ ఫ్రైడ్ రైస్ ( రెస్టారెంట్ శైలిలో) | Veg fried rice (Restaurant style) Recipe in Telugu

ద్వారా Mahi Venugopal  |  16th Aug 2016  |  
3 నుండి 2సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Veg fried rice (Restaurant style) by Mahi Venugopal at BetterButter
వెజ్ ఫ్రైడ్ రైస్ ( రెస్టారెంట్ శైలిలో)by Mahi Venugopal
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2468

2

వెజ్ ఫ్రైడ్ రైస్ ( రెస్టారెంట్ శైలిలో) వంటకం

వెజ్ ఫ్రైడ్ రైస్ ( రెస్టారెంట్ శైలిలో) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Veg fried rice (Restaurant style) Recipe in Telugu )

 • నూనే- 3 చెంచాలు
 • రుచికి తగినంత ఉప్పు
 • బాస్మతి - 200 గ్రాములు
 • సోయా సాస్ - 2 చెంచాలు
 • మిరియాల పొడి - 1/4 చెంచా
 • ఉల్లికాడలు - 1 కప్పు తరిగినవి
 • కాప్సికం - 1 కప్పు సన్నగా తరిగిన
 • బీన్స్ - 1 కప్పు సన్నగా తరిగిన
 • క్యారెట్ - 1 కప్పు సన్నగా తరిగిన
 • ఉల్లిపాయ - 1 తరిగినది
 • అల్లం- తరిగినది
 • వెల్లుల్లి- 1 చెంచ తరిగినది

వెజ్ ఫ్రైడ్ రైస్ ( రెస్టారెంట్ శైలిలో) | How to make Veg fried rice (Restaurant style) Recipe in Telugu

 1. 6 - 7 గ్లాసుల నీళ్ళు మరిగించి అందులో 1 చెంచా నూనే వెయ్యాలి. అన్నం కోసం నీళ్ళలో ఉప్పును కలపాలి.
 2. ఇప్పుడు అన్నని వేసి, 6 - 7 నిమిషాల పాటు ఉడికించి మరియు తరువాత ఉడికిన అన్నాన్ని వార్చాలి. తరువాత వాడటానికి పక్కన పెట్టండి.
 3. ఒక పెద్ద పాన్ ని వేడి చేసి అందులో నునేను వెయ్యండి.
 4. వెల్లుల్లిని వేసి మంచి వాసనా వచ్చేదాకా వేయించాలి.
 5. అల్లం మరియు ఉప్పు కలపాలి. తరువాత ఉల్లిపాయలు వేసి వేయించాలి.
 6. కూరగాయలు , మిరియాల పొడి , సోయా సాస్ ని వేసి బాగా కలపాలి.
 7. వండిన అన్నని దానిలో కలపాలి. బాగా కలిపి ఉల్లికాడలు వెయ్యాలి.
 8. బాగా కలిపి వేడి వేడిగా వడ్డించండి.

Reviews for Veg fried rice (Restaurant style) Recipe in Telugu (2)

Lakshmi Aa year ago

జవాబు వ్రాయండి

T harikaa year ago

Super
జవాబు వ్రాయండి

Cooked it ? Share your Photo