హోమ్ / వంటకాలు / చపాతీ.

Photo of Chapathi by దూసి గీత at BetterButter
738
3
0.0(0)
0

చపాతీ.

Jan-21-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చపాతీ. రెసిపీ గురించి

చపాతీలు ఉత్తరభారతదేశంలో సర్వసాధారణంగా చేసుకునే ప్రధాన ఆహారం.ఇటీవలి కాలంలో భారతదేశంలో అన్నిప్రాంతాలవారూ ఇష్టపడి చేసుకుంటున్నారు.చాలా సులభంగా చేసుకునే ఆరోగ్యకరమైన పౌష్టికాహారము

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమపిండి : 2 కప్పులు.
  2. ఉప్పు : 1/4, చెంచా.
  3. చక్కెర : 1/4, చెంచా‌

సూచనలు

  1. గోధుమపిండి లో ఉప్పు,చక్కెర వేసి, తగినంత నీరు పోసి మృదువుగా కలిపి పెట్టుకోవాలి. 10 నిమిషాలు ఆగి చపాతీ వత్తుకుని కాల్చుకోడమే. ఏదైనా మనకిష్టమైన కూర,పప్పుతో వడ్డించుకుంటే సరీ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర