హోమ్ / వంటకాలు / కూరగాయల పేన్ కేక్.

Photo of Vegetable pan cake. by దూసి గీత at BetterButter
515
3
0.0(0)
0

కూరగాయల పేన్ కేక్.

Jan-21-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కూరగాయల పేన్ కేక్. రెసిపీ గురించి

ఈ వెజిటబుల్ పేన్ కేక్ కొరియన్ వంటకం.దానిని కొద్దిగా మార్చి మన పద్ధతిలో చేసాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కేబేజ్ : 1/2 కప్పు.
  2. కేరట్ : 1
  3. కేప్సికమ్ : 1‌
  4. బంగాళదుంప 1
  5. ఉల్లిపాయ : 1
  6. పచ్చిమిర్చి : 2
  7. ఉప్పు : 1/2, చెంచా
  8. వరిపిండి : 1/4 కప్పు.
  9. మైదా : 2 చెంచాలు.
  10. మిరియాల పొడి,: 1/4 చెంచా.
  11. కొత్తిమీర : 1 కట్ట.
  12. చిల్లీ ఫ్లేక్స్ : 1/2, చెంచా

సూచనలు

  1. కూరగాయలన్నీ,చాలా సన్నగా,రెండు అంగుళాల ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  2. వాటిలో వరిపిండీ,మైదా,,ఉప్పు,మిరియాలపొడీ,వేసి కలపాలి.
  3. దానిలో కొద్దిగా నీళ్ళు చిలకరించి మరీ పల్చగా అవకుండా చూసుకుంటూ పిండి కలుపుకోవాలి.కొత్తిమీర కూడా వెయ్యాలి
  4. ఈ పిండి మిశ్రమాన్ని మనం ఊతప్పం లాగ పెనం పై వేసి మూత పెట్టి కాలనివ్వాలి.
  5. రెండు వైపులా కాలడానికి 10 నిమిషాలు పడుతుంది.చక్కగా కాలిన పేన్ కేక్ ని సాస్ తో కానీ,మనకిష్టమైన డిప్ తో కానీ, తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర