హోమ్ / వంటకాలు / మసాలా క్యారెట్ లీఫీ జొన్నరొట్టె

Photo of masala jowar carrot leafy roti by Annapurna jinkala at BetterButter
631
3
0.0(0)
1

మసాలా క్యారెట్ లీఫీ జొన్నరొట్టె

Jan-22-2019
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా క్యారెట్ లీఫీ జొన్నరొట్టె రెసిపీ గురించి

హెల్త్య్ జొన్నరొట్టె

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. జొన్నపిండి 2 కప్స్
  2. క్యారెట్ తురుము ఒక కప్
  3. పాలకూర తురుము కప్
  4. నానబెట్టిన సేనగపప్పు 5 స్పూన్లు
  5. జీలకర్ర ధనియాలు వెల్లుల్లి పల్లీలు అల్లం వేసి పొడి 3 స్పూన్లు
  6. కొత్తిమీర కరివేపాకు కొంచెం
  7. ఉల్లిపాయముక్కలు కొద్దిగా
  8. కారం ఒక స్పూన్

సూచనలు

  1. అన్ని తురిమి పెట్టుకోవాలి
  2. జొన్నపిండి ఒక బౌల్ లో వెసి పైన అన్ని కలిపి వేసి
  3. జీలకర్ర మసాలా కారం ఉప్పు అన్ని వేసి కలిపి 5 స్పూన్లు నీరు వేసి పిండి ముద్దలా కలపాలి
  4. జొన్నపిండి ముద్దని కవర్ పైన తడి చేసి వత్తి పెనం పైన వేసి తడి చేసి రెండు వైపులా కాల్చుకోవాలి ఇష్టమైతే నూనెలేదా బట్టర్ వేసి కాల్చుకోవచ్చు
  5. కాల్చి
  6. అన్ని చేసుకొని ప్లేటులోకి తీసుకొని సర్వ్ చెయ్యాలి
  7. అన్ని రెడి అయ్యాక ఉల్లిపాయ ముక్కలు పైన పెట్టి ఫోటో తీసాను

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర