ఆలు చపాతీ | ALU Roti Recipe in Telugu

ద్వారా Rashmi SudhiMurthy  |  22nd Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of ALU Roti by Rashmi SudhiMurthy at BetterButter
ఆలు చపాతీby Rashmi SudhiMurthy
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

6

0

ఆలు చపాతీ వంటకం

ఆలు చపాతీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ALU Roti Recipe in Telugu )

  • గోధుమ పిండి 2 కప్పులు
  • బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు
  • నూనె 2 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు రుచికి సరిపడా
  • పసుపు 1/4 టీ స్పూన్
  • ఉడికించిన ఆలు 2 పెద్దవి
  • కొత్తిమీర తరుగు 1/4 కప్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్
  • పచ్చిమిర్చి సన్నగా తరిగినవి 2
  • కారం పుడి 1 టీ స్పూన్
  • గరం మసాలా 1 టీ స్పూన్
  • నీళ్ళు పిండి కలపడానికి సరిపడా

ఆలు చపాతీ | How to make ALU Roti Recipe in Telugu

  1. ముందుగా ఆలు ఉడికించి మెదిపి పెట్టుకోవాలి
  2. ఇందులో పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్,కారం,ఉప్పు,గరం మసాలా,పసుపు వేసి కలపాలి
  3. ఇప్పుడు ఇందులో గోధుమ మరియు బియ్యం పిండి, నీళ్ళు వేసి చపాతీ పిండి లాగా కలపాలి
  4. ఇప్పుడు పిండిని చేతిలో ఒక ముద్ద తీసుకుని చపాతీ లాగా ఒత్తుకుని పెనం పైన నూనె/నెయ్యి లేక వెన్న వేసి రెండు వైపులా కాల్చుకోవాలి
  5. అంతే ఆలు చపాతీ వేడి గా రెడీ. చట్నీ లేదా పెరుగు పచ్చడి తో బాగుంటుంది

Reviews for ALU Roti Recipe in Telugu (0)