హోమ్ / వంటకాలు / ఆలు చపాతీ

Photo of ALU Roti by Rashmi SudhiMurthy at BetterButter
1100
2
0.0(0)
0

ఆలు చపాతీ

Jan-22-2019
Rashmi SudhiMurthy
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలు చపాతీ రెసిపీ గురించి

ఇది ఆలు పరోట లాగానే మెత్తగా బాగుంటుంది. చేయడం కూడా చాలా సులువుగా అయిపోతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి 2 కప్పులు
  2. బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు
  3. నూనె 2 టేబుల్ స్పూన్లు
  4. ఉప్పు రుచికి సరిపడా
  5. పసుపు 1/4 టీ స్పూన్
  6. ఉడికించిన ఆలు 2 పెద్దవి
  7. కొత్తిమీర తరుగు 1/4 కప్
  8. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్
  9. పచ్చిమిర్చి సన్నగా తరిగినవి 2
  10. కారం పుడి 1 టీ స్పూన్
  11. గరం మసాలా 1 టీ స్పూన్
  12. నీళ్ళు పిండి కలపడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఆలు ఉడికించి మెదిపి పెట్టుకోవాలి
  2. ఇందులో పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్,కారం,ఉప్పు,గరం మసాలా,పసుపు వేసి కలపాలి
  3. ఇప్పుడు ఇందులో గోధుమ మరియు బియ్యం పిండి, నీళ్ళు వేసి చపాతీ పిండి లాగా కలపాలి
  4. ఇప్పుడు పిండిని చేతిలో ఒక ముద్ద తీసుకుని చపాతీ లాగా ఒత్తుకుని పెనం పైన నూనె/నెయ్యి లేక వెన్న వేసి రెండు వైపులా కాల్చుకోవాలి
  5. అంతే ఆలు చపాతీ వేడి గా రెడీ. చట్నీ లేదా పెరుగు పచ్చడి తో బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర