హోమ్ / వంటకాలు / గోధుమ పిండి పంజీరి

Photo of PANJIRI by Sadhhna praveen at BetterButter
1014
5
0.0(0)
0

గోధుమ పిండి పంజీరి

Jan-22-2019
Sadhhna praveen
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ పిండి పంజీరి రెసిపీ గురించి

డెలివరీ అయిన తరువాత నడుము కి బలమైన ఆహారం

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఉత్తర భారతీయ
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

  1. గోధుమ పిండి 200 గ్రాములు
  2. బాదాం 100 గ్రాములు
  3. కాజు 100 గ్రాములు
  4. కిస్మిస్ 100 గ్రాములు
  5. పిస్తా 100 గ్రాములు
  6. వాలనట్స్ 100 గ్రాములు
  7. ఆవు నెయ్యి 150 గ్రాములు
  8. సారా పలుకు 100 గ్రాములు
  9. గొంద్ 100 గ్రాములు
  10. తాటి బెల్లం పొడి రుచికి సరిపడా

సూచనలు

  1. ముందుగా పాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసి వేడెక్కనివాళి
  2. ఇప్పుడు గొంద్ నెయ్యిలో వేసి బాగా వేయించుకోని పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు అన్ని పలుకులను రొటిలో వేసి లైట్ గా దంచుకోవాలి
  4. ఇప్పుడు అన్ని దంచిన పలుకులు నెయ్యిలో వేసి లైట్ గా వేయించుకోవాలి
  5. పాన్ లో నెయ్యి తగ్గుతున్న కొద్ది వేసుకుంటూ ఉండాలి
  6. ఇప్పుడు కిస్మిస్ కూడా నెయ్యిలో వేయించుకోవాలి
  7. ఇప్పుడు గోధుమ పిండిని నెయ్యిలో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి
  8. గోధుమ పిండిని చల్లారనివ్వాలి
  9. వేయించిన గొంద్ ని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకివాలి
  10. ఇప్పిడు చల్లారిన గోధుమ పిండిలో అన్ని డ్రైఫ్రూయిట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి
  11. ఇందులో గ్రైండ్ చేసిన గొంద్ ని కలపాలి
  12. ఇప్పుడు రుచికి సరిపడా తాటి బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి
  13. ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో దాచుకొని రోజు 2-3 టేబుల్ స్పూన్స్ అంత పొడి తింటూ ఉంటే డెలివరీ అయ్యాక కోల్పోయిన బలం తిరిగి వస్తుంది
  14. ఇది ఒక నెల పాటు నిలువ ఉంటుంది
  15. ఇది బాలింతలు మాత్రమే కాదు ఎవరైనా తీసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర