హోమ్ / వంటకాలు / Moongdal methi parata

Photo of Moongdal methi parata by Annapurna jinkala at BetterButter
416
4
0.0(0)
1

Moongdal methi parata

Jan-22-2019
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • రాత్రి విందు
  • పంజాబీ
  • మితముగా వేయించుట
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పెద్దమెంతాకు కట్ట
  2. గోధుమపిండి కప్
  3. శనగపిండి అర కప్
  4. పెసరపప్పు కప్
  5. జీలకర్ర ఒకస్పాన్
  6. పసుపు హాఫ్ స్పూన్
  7. ఉప్పు తగినంత
  8. పచ్చిమిర్చి 2 . ముక్కలుగా చేసినవి
  9. అల్లంవెల్లుల్లి ముక్కలు
  10. ధనియాలపొడి ఒక స్పూన్
  11. కొత్తిమీర కొద్దిగా
  12. 3 ఉల్లికాడలు
  13. నూనె 6 స్పూన్లు

సూచనలు

  1. కావాల్సిన పదార్థాలు
  2. పెసరపప్పు ని నానబెట్టి ఉడికించి పేస్ట్ చెయ్యాలి
  3. పేస్ట్ కోసం అన్ని రెడి చేసుకోవాలి
  4. అల్లంవెల్లుల్లి ధనియాలపొడి జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు పజుపు ఉప్పు
  5. మిక్సీలో అన్ని వేసి గ్రైండ్ చెయ్యాలి
  6. పేస్ట్ చేసుకొవాలి ముక్కలుగా కూడా చేసుకొని వేసుకోవచ్చు
  7. ఒక మిక్సింగ్ బౌల్ లో పెసరపప్పు పేస్ట్ మెంతి పేస్ట్ ఉల్లికడల ముక్కలు గోధుమపిండి శనగపిండి వేసి అన్ని కలపాలి
  8. కలిపి ఉప్పు సరి చూసుకోని వేసి నీరు వేయకుండా ముద్దలా కలుపుకోవాలి
  9. తయారు చేసుకోన్నా ముద్ద
  10. చిన్న ఉండలుగా చేసుకొని పిండి చల్లి వత్తి స్టవ్ పైన పెనం పెట్టి చపాతీ వేసి రెండు వైపులా నూనె వేసి కాల్చుకోవాలి
  11. తయారు అయిన పరాటా

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర