హోమ్ / వంటకాలు / సర్వపిండి

Photo of SARVAPINDI by Mukka Priyankaravi at BetterButter
667
3
0.0(0)
0

సర్వపిండి

Jan-23-2019
Mukka Priyankaravi
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సర్వపిండి రెసిపీ గురించి

Evening snack గా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యంపిండి ఒక కప్పు
  2. ఉల్లిముక్కలు సగం కప్పు
  3. నువ్వులు 2 స్పూన్లు
  4. సెనగపప్పు ఒక స్పూన్
  5. జీలకర్ర హాఫ్ స్పూన్
  6. కారం లేదా పచ్చిమిర్చి పేస్ట్ తగినంత
  7. ఉప్పు
  8. కొత్తిమీర తరుగు
  9. నూనె
  10. సరిపడా నీళ్లు

సూచనలు

  1. బియ్యంపిండిలో ఉల్లిముక్కలు, నువ్వులు, సెనగపప్పు, జీలకర్ర, ఉప్పు, కారం లేదా పచ్చిమిర్చి పేస్ట్ కొత్తిమీర తరుగు వేసుకుని తగినన్ని నీళ్లతో గట్టిగా ముద్దలా కలుపుకోవాలి.
  2. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె లేదా కడాయి తీసుకుని 2 స్పూన్ ఆయిల్ వేసుకుని గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకుని తయారు చేసుకున్న పిండి ముద్దని కడాయి చుట్టూ మొత్తం అద్ది మరలా 2 స్పూన్స్ ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టుకుని సిమ్ లో కాల్చుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర