హోమ్ / వంటకాలు / ఆలు శనిగపిండి కూర

Photo of Potato besan curry by sneha gilla at BetterButter
920
7
0.0(0)
0

ఆలు శనిగపిండి కూర

Jan-23-2019
sneha gilla
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలు శనిగపిండి కూర రెసిపీ గురించి

ఆలు,శనిగపిండి తో చేసే కూర. ఇది హోటల్స్ లో పూరి ,చపాతీకి ఇస్తారు.దీన్ని మనం ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఉడికించాలి

కావలసినవి సర్వింగ: 2

  1. ఆలుగడ్డలు 2
  2. శనిగపిండి 2 టేబుల్ స్పూన్స్
  3. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్
  4. ఆవాలు,జీలకర్ర 1 స్పూన్
  5. ఆనియన్ 1
  6. అల్లం,వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  7. కారం 1 స్పూన్
  8. ఉప్పు 1 స్పూన్
  9. పసుపు 1/2 స్పూన్
  10. దానియపొడి 1/2 స్పూన్
  11. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఆలు ఉడికించి కట్ చేసి పెట్టుకోవాలి.
  2. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు,జిలకర వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు,అల్లం వెల్లుల్లి పేస్ట్,పసుపు వేయాలి.
  3. అవి వేగాక ఉప్పు, కారం,ధనియా పొడి వేసి అలుముక్కలు కూడా వేయాలి.
  4. తర్వాత శనిగపిండిలో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి అందులో పోసి ఉడికించాలి.
  5. ఉడికాక చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ అఫ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర