హోమ్ / వంటకాలు / సన్న కారప్పూస

Photo of Sev by sneha gilla at BetterButter
1601
3
0.0(0)
0

సన్న కారప్పూస

Jan-23-2019
sneha gilla
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సన్న కారప్పూస రెసిపీ గురించి

శనిగపిండితో, ఉప్పు,కారం తో చేస్తాము.ఇదిసాంప్రదాయ వంటకంగా చెప్పవచ్చు.పండుగలకు తప్పకుండ చేసుకుంటాము.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. శనిగపిండి 1/4 కేజి
  2. ఉప్పు 2 స్పూన్స్
  3. కారం 2 స్పూన్స్
  4. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా శనిగపిండిలో ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్ళు పోసి ముద్దలా తడుపుకోవాలి.
  2. ఇప్పుడు కడాయి లో ఆయిల్ పోసి వేడిచేసుకోవాలి.
  3. తర్వాత కారపూస పావులో పిండిని పెట్టుకొని కాగుతున్న నూనెలో ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర