హోమ్ / వంటకాలు / Rice flour chakli

Photo of Rice flour chakli by Anitha Rani at BetterButter
13
7
0.0(1)
0

Rice flour chakli

Jan-23-2019
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. బియ్యము 200గ్రా
  2. మినపప్పు 50గ్రా
  3. వెన్న 50గ్రా
  4. ఉప్పు తగినంత
  5. జీలకర్ర 1స్పూన్
  6. వాము 1 టేబుల్ స్పూన్
  7. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. లావు బియ్యము కడిగి 1/2నానబెట్టి నీడ లో ఇంట్లో టవల్ మీద ఆరబెట్టాలి.
  2. మరుసటిరోజు బియ్యము ఆరిన తరువాత బియ్యమును దోరగా వేపుకోవాలి.
  3. అదే బాండీ లో మినపప్పు వేపుకొని.చల్లారనివ్వాలి.
  4. రెండు కలిపి పిండి పట్టించి పెట్టుకోవాలి.వారము తరువాత చేసుకుంటే చక్కిలాలు బాగుంటాయి.
  5. వేడల్పాటి బేసిన్ తీసుకొని అందులో వెన్న ను చేతితో బాగా కలపాలి.
  6. అందులో పిండి,ఉప్పు,వాము,జీలకర్ర అవసరము అనుకుంటే కారము వేసి బాగా కలపాలి.
  7. కొద్ది కొద్దిగా నీరు పోసుకొని ముద్దగా కలిపి 10ని పక్కన పెట్టుకోవాలి.
  8. స్టవ్ మీద బాండీ పెట్టి అందులో నూనె పోసి వేడి చెయ్యాలి.
  9. పిండి ముద్దను తీసుకొని బాగా రెండు చేతులతో మెత్తగా చేసుకొని ఉండలు చేసి పెట్టుకొని చక్కిలాలు లాగా చుట్టుకోవాలి.
  10. చుట్టునున్న వాటిని వేడి నూనె లో ఒక్కొక్క టి నెమ్మదిగా వెయ్యాలి.
  11. రెండు వైపులా వేగిన తరువాత తీయాలి.
  12. ఇవి వేగడానికి కొద్దిగా సమయము పడుతుంది.
  13. ఇలా వేయించిన వెన్న చక్కిలాలు ఆరిన తరువాత నిలువ చేసుకుంతే కర కర లాడుతూ ఉంటాయి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Shobha.. Vrudhulla
Jan-27-2019
Shobha.. Vrudhulla   Jan-27-2019

Super

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర