రాగి దోస | Raagi Dosa Recipe in Telugu

ద్వారా Anitha Rani  |  23rd Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Raagi Dosa by Anitha Rani at BetterButter
రాగి దోసby Anitha Rani
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

6

0

రాగి దోస వంటకం

రాగి దోస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raagi Dosa Recipe in Telugu )

  • రాగి పిండి 200గ్రా
  • బియ్యపు పిండి 2 టేబుల్ స్పూన్స్
  • ఉప్పు సరిపడా
  • జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్
  • నూనె సరిపడా

రాగి దోస | How to make Raagi Dosa Recipe in Telugu

  1. రాగి పిండి,బియ్యపు పిండిని కలిపి దోస పిండిలాగా కలుపు కోవాలి.
  2. పిండిలో కొద్దిగా ఉప్పు, జీలకర్ర వేసి తగినన్ని నీటి తో దోశపిండి లాగా కలుపు కోవాలి.
  3. 10 ని నాన నివ్వాలి.
  4. స్టవ్ పైన దోస పెనము పెట్టి వీడి అయ్యాక పిండి ని గరిటతో పోసి రుద్దాలి.
  5. చివర లలో నూనె వేసుకోవాలి.
  6. రెండు వైపులా వేపు కోవాలి.
  7. రాగి దోస తో పల్లి చుటనీ,ఎర్ర కారము అద్దుకొని తింటే బాగుంటుంది.

నా చిట్కా:

రాగులు మొలకలు వచ్చిన తరువాత ఆరబెట్టి పిండి కొట్టించు కోవాలి.

Reviews for Raagi Dosa Recipe in Telugu (0)