హోమ్ / వంటకాలు / చీజ్ రివోళీ పచ్చ బఠాణి క్రీం గ్రేవీ

Photo of Cheeze rivoli green mutur cream. Gravy by Divya Konduri at BetterButter
589
7
0.0(0)
0

చీజ్ రివోళీ పచ్చ బఠాణి క్రీం గ్రేవీ

Jan-23-2019
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చీజ్ రివోళీ పచ్చ బఠాణి క్రీం గ్రేవీ రెసిపీ గురించి

చాలా రిచ్ క్రీమ్ చీజ్ రివోళి చేసాను..ఎంతో రుచిగా వెరైటీగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మైద ఒక కప్పు
  2. నూనె ఒక స్పూను
  3. ఉప్పు పావు స్పూను
  4. ఫిల్లింగ్::చీజ్ 40గ్రాములు
  5. చిల్లీ ఫ్లైక్స్ ఒక స్పూను
  6. కొత్తిమీర అర కప్పు
  7. జీర పొడి అర స్పూను
  8. ఉప్పు పావు స్పూను
  9. గ్రేవి కోసం:బఠాణి ఒక కప్పు
  10. ఉప్పు పావు స్పూను
  11. చిల్లీ ఫ్లైక్స్ అర స్పూను
  12. ఫ్రైష్ క్రీమ్ 2టీ స్పూనులు
  13. జీర పొడి పావు స్పూను
  14. కొత్తిమీర పావు కప్పు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో పిండి.ఉప్పు నూనె వేసి ముద్దలా కలపాలి
  2. ముద్ద కలిపి పదినిమిషాలు పక్కన పెట్టాలి
  3. తరువాత చీజ్ తురమాలి.దానికి ఉప్పు.చిల్లీ ఫ్లైక్స్ .జిర పొడి కొత్తిమీర పొడి అన్నీ వేసి కలిపి
  4. కలిపి ఉండలు చుట్టీ ఉంచాలి
  5. కలిపిన పిండిని తీసుకొని
  6. చపాతీ లా కర్రతో పామాలి..రౌండ్ సర్కిల్ గా కట్ చేయాలి
  7. చీజ్ ఉఃడలని మద్యలో పెట్టి
  8. పైన ఇంకొకటి మూత వేసి ఫొర్క్ తో బయటకి రాకుండా ప్రైస్ చేయాలి
  9. ఇలా చేసిన వాటిని ..నీళ్ళు వేడి చేసి ఉప్పు వేసి రవోళీ లను బౌయిల్ చేయాలి
  10. 15నిమిషాలు ఉడికించాలి..ఇలోపల బఠాణి లను వేడి నీటి లో వేసి బాయిల్ చేయాలి
  11. బాయిల్ అయిన వాటిని మిక్స్లీ లో వేసి పేస్టు చేయాలి
  12. దానిని నెట్ లో వేసి ఫిల్ట్ర్ చేయాలి
  13. బాండీలో బటర్ వేసి
  14. కరిగాక ఫిల్టర్ చేసిన బఠాణి మిశ్రమాన్నీ పోయాలి
  15. బాగా మరిగించి దగ్గర పడ్డాక ఉప్పు.చిల్లీఫ్లైక్స్ .జీర పోడి అన్నీ వేసి
  16. చివరగా ఫ్రైష్ క్రీమ్ వేయాలి
  17. క్రీమ్ లాగా అయ్యాక ప్లైటులోకి గ్రేవి పోసి ఉడికించీన రవోళి పెట్టి కొత్తిమీర తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర