హోమ్ / వంటకాలు / రైల్ ఫలహారం

Photo of Rice flour balls by kalyani shastrula at BetterButter
629
2
0.0(0)
0

రైల్ ఫలహారం

Jan-23-2019
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రైల్ ఫలహారం రెసిపీ గురించి

బియ్యంపిండితో చేసే స్నాక్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. కప్ బియ్యంపిండి
  2. సరిపడా ఉప్పు
  3. కప్ నీళ్లు
  4. నాలుగు పచ్చిమిర్చి
  5. చిన్న అల్లం ముక్క
  6. కొత్తిమీర ,కరివేపాకు
  7. కొద్దిగా కొబ్బరి తురుము
  8. సగం నిమ్మచెక్క
  9. పోపు కొరకు నూనె రెండు స్పూన్స్

సూచనలు

  1. మొదలు ఒక కప్ నీళ్లు ,ఒక కప్ బియ్యంపిండి తీసుకోవాలి
  2. ఒక కప్ నీళ్లు స్టవ్ మీద పెట్టి సరిపడా ఉప్పు వేసి మరగనివ్వాలి
  3. మరుగుతున్న నీళ్లలో బియ్యంపిండి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి
  4. చల్లారాక ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి
  5. చేతికి నూనె రాసుకొని ఉప్పించిన బియ్యం పిండి ముద్దను చిన్న చిన్న బాల్స్ వలె చేసిపెట్టుకోవాలి
  6. వీటిని ఇడ్లీ ప్లేట్ లో పెట్టుకోవాలి
  7. ఇడ్లీ కుక్కర్ లో ఆవిరికి ఐయిదు నిముషాలు ఉడికించి తీసుకోవాలి
  8. మూకుడులో పోపు చేసి అల్లం పచ్చిమిర్చి ముద్ద వేసి వేగనివ్వాలి .తినేవాళ్లు ఉల్లి వెల్లిపాయ వేసుకోవచ్చు
  9. ఈలోపు పచ్చికొబ్బరి తురుముకోవాలి
  10. పోపు చేసిన మూకుడులో తయారుచేసుకున్న బాల్స్ వేసి చిటికెడు ఉప్పు ,పచ్చికొబ్బరితురుము,కొత్తిమీర వేసి కలిపి కాసేపు ఉంచి తీయాలి .ఇష్టముంటే పైన నిమ్మరసం పిండి మరోసారి కలిపి సర్వ్ చేసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర